Celebrity Social Look: అందమే అద్భుతమైన వేళ.. నేహాశెట్టి శారీ ఫోజులు.. సిండ్రెల్లాగా జాన్వీ..

|

Sep 27, 2023 | 5:59 PM

తాజాగా చీరకట్టులో మరింత అందంగా ముస్తాబై ఫోటోస్ షేర్ చేసింది. ఇక విదేశాల్లో వెకేషన్లో ఉన్న జాన్వీ కపూర్.. ఇప్పుడు సిండ్రెల్లగా లుక్ మార్చేసింది. ఇక గ్రీన్ లెహంగాలో చిరునవ్వులు చిందిస్తోంది హీరోయిన్ మాళవిక మోహన్. మరోవైపు జర్నీలో సెల్ఫీలు పంచుకుంది కేరళ కుట్టి అనుపమ. టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో పంచుకున్న లేటేస్ట్ పోస్ట్స్ ఏంటో చూద్ధామా.

Celebrity Social Look: అందమే అద్భుతమైన వేళ.. నేహాశెట్టి శారీ ఫోజులు.. సిండ్రెల్లాగా జాన్వీ..
Celebrity Social Media
Follow us on

అందమే అద్భుతమైన వేళ అనట్లుగా కనిపిస్తోంది హీరోయిన్ నేహా శెట్టి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా చీరకట్టులో మరింత అందంగా ముస్తాబై ఫోటోస్ షేర్ చేసింది. ఇక విదేశాల్లో వెకేషన్లో ఉన్న జాన్వీ కపూర్.. ఇప్పుడు సిండ్రెల్లగా లుక్ మార్చేసింది. ఇక గ్రీన్ లెహంగాలో చిరునవ్వులు చిందిస్తోంది హీరోయిన్ మాళవిక మోహన్. మరోవైపు జర్నీలో సెల్ఫీలు పంచుకుంది కేరళ కుట్టి అనుపమ. టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో పంచుకున్న లేటేస్ట్ పోస్ట్స్ ఏంటో చూద్ధామా.

మాళవిక మోహన్ అందమైన ఫోటోస్..

ఇవి కూడా చదవండి

చీరకట్టులో నేహాశెట్టి..

శ్రియా శరణ్ లేటేస్ట్ ఫోటోస్..

వెకేషన్ లో జాన్వీ కపూర్..

గౌరీ కిషన్ క్రేజీ వీడియో..

సారా అలీ ఖాన్ లేటేస్ట్ ఫోటో..

దిశా పటానీ మెరుపులు..

నభా నటేష్ మిర్రర్ సెల్ఫీలు..

అనుపమ జర్నీ సెల్ఫీ..

తనయుల బర్త్ డే సెలబ్రెషన్స్ లో నయన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.