వచ్చేశాం… ఈరోజు మన సినీతారలు సోషల్ మీడియాలో పంచుకున్న విశేషాలను మీముందుకు తీసుకువచ్చాం. సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూలుక్ అదిరిపోయింది. ఇక ఎల్లో శారీలో ముద్దబంతి పువ్వులా ముస్తాబయ్యింది పూజా హెగ్డే. ఇక ఎప్పటిలాగే అందాల తార శ్రుతి హాసన్ బ్లాక్ డ్రెస్ లో క్రేజీ పిక్స్ షేర్ చేసింది. టాలీవుడ్ చందమామ కాజల్ షేర్ చేసిన ఫోటోస్ చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. ప్రకృతి ఒడిలో సీతారామం బ్యూటీ సరదా ఆటలు.. లైట్స్ కెమెరా యాక్షన్ అంటోన్న రకుల్.. పింక్ చీరలో మరింత అందంగా మెరిసిపోయింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
బ్లాక్ డ్రెస్ లో శ్రుతి హాసన్ ఫోజులు..
ముద్దబంతి పువ్వులా పూజా హెగ్డే..
ప్రకృతి ఒడిలో మృణాల్ ఠాకూర్..
అరియానా గ్లామర్ లుక్స్..
కెమెరా యాక్షన్ అంటోన్న రకుల్..
నూర్జాహాన్ గా ఫరియా అబ్దుల్లా..
పింక్ శారీలో శ్రియ అద్భుతమే..
కాజల్ అగర్వాల్ లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.