Friday Movies On TV: వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
శుక్రవారం అంటేనే సినిమా పండగ. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు టీవీల్లోనూ పలు సూపర్ హిట్ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
మరో వీకెండ్ వచ్చేసింది. దీనిని మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చేందుకు థియేటర్లు, ఓటీటీలతో పాటు టీవీల్లోనూ ఆసక్తికర సినిమాలు రానున్నాయి. ముఖ్యంగా టీవీలో లవ్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ , సస్పెన్స్, థ్రిల్లర్,.. ఇలా అన్ని రకాల ఆడియెన్స్ కు సరిపోయేలా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి సెప్టెంబర్ 25, శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ కానుందో ఒక లుక్కేద్దాం రండి.