Rashmika Mandanna: అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. బాలీవుడ్ బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న రష్మిక

రష్మిక తెలుగు, తమిళం, బాలీవుడ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. హిందీలో పెద్ద స్టార్ నటులతో నటించే అవకాశం రష్మిక మందన్నకు అందుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' సినిమా సూపర్ డూపర్ హిట్. తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ సినిమా  సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రష్మిక మందన్న మరో బాలీవుడ్ సూపర్ స్టార్ తో నటించే అవకాశం దక్కించుకుంది.

Rashmika Mandanna: అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. బాలీవుడ్ బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న రష్మిక
Rashmika
Follow us

|

Updated on: May 09, 2024 | 12:12 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రోజు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అమ్మడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతుంది. ఈ అమ్మడు చేసిన సినిమాలు వరుసగా విజయాలను అందుకుంటున్నాయి. రష్మిక తెలుగు, తమిళం, బాలీవుడ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. హిందీలో పెద్ద స్టార్ నటులతో నటించే అవకాశం రష్మిక మందన్నకు అందుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా సూపర్ డూపర్ హిట్. తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ సినిమా  సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రష్మిక మందన్న మరో బాలీవుడ్ సూపర్ స్టార్ తో నటించే అవకాశం దక్కించుకుంది.

టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక మందన్న సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుంది బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

సల్మాన్ ఖాన్ ‘సిఖందర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫెయిల్యూర్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్‌కి హిట్‌ సినిమా ఇవ్వాలని మురుగదాస్ అదిరిపోయే కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.

సినిమాటోగ్రఫీ డిమాండ్‌ మేరకు దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ రష్మిక మందన్నను ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ బ్యూటీ పాత్రలో రష్మిక మందన్న నటించనుందని సమాచారం. సల్మాన్‌ఖాన్‌ సరసన కొత్త హీరోయిన్‌ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్న తర్వాత రష్మిక మందన్నను ఎంపిక చేశారు. రష్మిక మందన్నకు కూడా కథ బాగా నచ్చడంతో పాటు సల్మాన్ ఖాన్, మురుగదాస్ లాంటి అనుభవజ్ఞులతో పని చేయడానికి రష్మిక ఉత్సాహంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్న ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండతో కొత్త సినిమాలో నటిస్తోంది.అదేవిధంగా తమిళ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు హిందీలో నటుడు టైగర్ ష్రాఫ్‌తో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా కూడా రష్మిక లిస్ట్ లోకి చేరింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!