Rashmika Mandanna: విజయ్‏తో డేటింగ్ పై స్పందించిన రష్మిక.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిందిగా..

నేను సంవత్సరానికి ఐదు సినిమాలు చేస్తు్న్నాను. కానీ ఇంకా నన్ను అడుగుతున్నారు మీరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు అని ?

Rashmika Mandanna: విజయ్‏తో డేటింగ్ పై స్పందించిన రష్మిక.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిందిగా..
Rashmika Mandanna
Follow us

|

Updated on: Aug 09, 2022 | 5:41 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండ వరుస చిత్రాలు చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది రష్మిక. అయితే కెరీర్ ఆరంభం నుంచి రష్మిక వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా ఆమె పెళ్ళి.. ప్రేమకు సంబంధించిన విషయాలు ఫిల్మ్ సర్కిల్లో హాల్చల్ చేస్తుంటాయి. గత కొంత కాలంగా రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా నేషనల్ క్రష్ తన వ్యక్తిగత జీవితంపై గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల హిందుస్తాన్ టైమ్స్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. “నేను సంవత్సరానికి ఐదు సినిమాలు చేస్తు్న్నాను. కానీ ఇంకా నన్ను అడుగుతున్నారు మీరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు అని ? మీ వ్యక్తిగత జీవితం ఏమిటి ? అని. కానీ మేము నటులము. ప్రజలు మా గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని నేను అర్థం చేసుకున్నాను. వారు మా గురించి మాట్లాడతారు. కొన్నిసార్లు పాజిటివ్ గా .. మరికొన్ని సార్లు నెగిటివ్ గా. ఎందుకంటే మేము పబ్లిక్ ఫిగర్స్. అందుకే మేము ఎప్పుడు మంచి కామెంట్స్ చూడము. మా పనిపై.. మా వ్యక్తిగత జీవితంపై ప్రజలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. నా జీవితం గురించి నేను ఏదైనా చెప్పేవరకు ఒక నిర్ణయానికి రాకండి. ప్రజలకు స్వేచ్చ ఉంది మా గురించి మాట్లాడేందుకు. కానీ నా గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక యానిమల్, మిస్టర్ మజ్ను, గుడ్ బై, వరిసు చిత్రాల్లో నటిస్తుంది.

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..