Samantha: సమంతను ఫాలో అవుతున్న యంగ్ హీరోయిన్.. నెట్టింట రాశీ అందాల రచ్చ..
ఎందుకంటారా? ఈ రీసెంట్గా సమంత కోటు సూటులో ఎలా అయితే అందాలు ఆరబోస్తూ.. ఫోటో షూట్ చేసిందో.. అచ్చం అలానే రాశీఖన్నా కూడా.. అలాంటి కోటు సూటు లోనే.. ఫోటో షూట్ చేసింది. అందాలు కూడా సమంతకు ఏమాత్రం తగ్గకుండా చూపించింది. ఇప్పుడా ఫోటో షూట్ వీడియోతో నెట్టింట వైరల్ అవుతూనే క్రేజీ కామెంట్స్‌ను వచ్చేలా చేసుకుంటోంది.
రీసెంట్ డేస్‌లో టాలీవుడ్‌లో కాస్త డల్ అయిపోయిన రాశీఖన్నా.. ఓ ఫోటో షూట్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో పాటే సమంత స్టైల్‌ను ఫాలో అవుతున్నారా ఏంటి? అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎందుకంటారా? ఈ రీసెంట్గా సమంత కోటు సూటులో ఎలా అయితే అందాలు ఆరబోస్తూ.. ఫోటో షూట్ చేసిందో.. అచ్చం అలానే రాశీఖన్నా కూడా.. అలాంటి కోటు సూటు లోనే.. ఫోటో షూట్ చేసింది. అందాలు కూడా సమంతకు ఏమాత్రం తగ్గకుండా చూపించింది. ఇప్పుడా ఫోటో షూట్ వీడియోతో నెట్టింట వైరల్ అవుతూనే క్రేజీ కామెంట్స్‌ను వచ్చేలా చేసుకుంటోంది.
Published on: Apr 14, 2024 11:21 AM