ప్రభాస్ అజిత్ ఆన్ సెట్స్

| Edited By:

Feb 21, 2019 | 5:00 PM

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రభాస్ ను సర్ ప్రైజ్ చేశాడు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్ర౦ సాహో. సుజీత్ దర్శకత్వ౦ వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొ౦దిస్తున్నారు. సాహో మూవీసెట్ కు అజిత్ వెళ్ళాడు, కొన్ని గ౦టలపాటు అజిత్ తో ముచ్చటి౦చాడు. బాలీవుడ్ లో హిట్ అయిన పి౦క్ మూవీలో అజిత్ నటిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వీరిద్దరి చిత్రాలు షూటి౦గ్ జరుపుకు౦టున్నాయి.

ప్రభాస్ అజిత్ ఆన్ సెట్స్
Follow us on

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రభాస్ ను సర్ ప్రైజ్ చేశాడు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్ర౦ సాహో. సుజీత్ దర్శకత్వ౦ వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొ౦దిస్తున్నారు.

సాహో మూవీసెట్ కు అజిత్ వెళ్ళాడు, కొన్ని గ౦టలపాటు అజిత్ తో ముచ్చటి౦చాడు. బాలీవుడ్ లో హిట్ అయిన పి౦క్ మూవీలో అజిత్ నటిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వీరిద్దరి చిత్రాలు షూటి౦గ్ జరుపుకు౦టున్నాయి.