Bheemla Nayak: పవన్ సినిమా వాయిదా పడనుందా.. “భీమ్లానాయక్” కొత్త రిలీజ్ డేట్ అదేనా..!

పవర్ స్టార్ పవన్ కాలిన హీరో గా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Bheemla Nayak: పవన్ సినిమా వాయిదా పడనుందా.. భీమ్లానాయక్ కొత్త రిలీజ్ డేట్ అదేనా..!
Pawan Kalyan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2021 | 6:46 AM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటలను త్రివిక్రమ్ రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా కోసం అటు రానా అభిమానులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోజు రోజుకు ఈ సినిమా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి ట్రైలర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడనుందని తెలుస్తుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7 న విడుదల కానుంది. దాంతో ఈ సినిమాను ఫిబ్రవరి 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అయ్యితే  ఫిబ్రవరి 4న ‘ఆచార్య’.. ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు