Pushpa 2: కిసిక్ పాటకు ఊగిపోయిన ముసలవ్వ.. మనవడితో కలిసి డాన్స్ అదరగొట్టేసింది..

|

Dec 02, 2024 | 6:39 PM

ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్‏ను ఊపేస్తున్నాయి. ఇటీవలే విడుదలైన పీలింగ్స్ సాంగ్ అయితే నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇక గతంలో రిలీజ్ అయిన సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. నెట్టింట పుష్ప 2 క్రేజ్ మారుమోగుతుంది.

Pushpa 2: కిసిక్ పాటకు ఊగిపోయిన ముసలవ్వ.. మనవడితో కలిసి డాన్స్ అదరగొట్టేసింది..
Follow us on

దాదాపు మూడేళ్ల క్రితం పుష్ప ది రైజ్ సినిమాతో సెన్సెషన్ సృష్టించాడు డైరెక్టర్ సుకుమార్. ఇప్పుడు అదే సినిమాకు కంటిన్యూగా వస్తోంది పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్ట్స్ లెవల్లో చేస్తున్నారు. ఇప్పటికే ముంబై, పాట్నా, చెన్నై, కొచ్చిలో ఈ మూవీ ఈవెంట్స్ నిర్వహించగా.. ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే. సోషల్ మీడియాలో పుష్ప 2 సాంగ్స్ ఓ ఊపు ఊపేస్తున్నాయి. పుష్ప పుష్పరాజ్ సాంగ్ నుంచి ఇటీవలే విడుదలైన పీలింగ్స్ సాంగ్ వరకు అన్ని పాటలకు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తున్నాయి. ఈ పాటలకు సోషల్ మీడియాలో చిన్నా, పెద్ద తేడా లేకుండా కాలు కదుపుతున్నారు. తాజాగా ఓ పెద్దావిడ తన మనవడితో కలిసి పుష్ప చిత్రంలోని కిస్సిక్ పాటకు స్టెప్పులు అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.