సేమ్ సేమ్ కానీ డిఫరెంట్..! అచ్చం ఆర్తి అగర్వాల్‌లా శ్రీలీల.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. అంతకు ముందు కన్నడ భాషలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది శ్రీలీల. ఇక పెళ్ళిసందడి సినిమాలో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.

సేమ్ సేమ్ కానీ డిఫరెంట్..! అచ్చం ఆర్తి అగర్వాల్‌లా శ్రీలీల.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Aarthi Agarwal, Sreeleela
Follow us

|

Updated on: Jun 21, 2024 | 3:59 PM

ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ . ఒకటి రెండు సినిమాలతో  పాపులారీటీ తెచ్చుకుంటున్నారు. ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలా వచ్చిన ముద్దుగుమ్మే శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. అంతకు ముందు కన్నడ భాషలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది శ్రీలీల. ఇక పెళ్ళిసందడి సినిమాలో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో శ్రీలీలే క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

ధమాకా సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు చేసింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. వరుస సినిమాలు చేసిన ఆ  సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వీటిలో గుంటూరు కారం సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్న శ్రీలీల నటనకు ఆమె డాన్స్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

తాజాగా శ్రీలీలే కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. మరోసారి మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ పూజాకార్యక్రమంలో శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షించింది. మొన్నటివరకు సన్నగా సన్నజాజిలా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆర్తి అగర్వాల్ తో పోల్చుతున్నారు. ఈ అమ్మడు చూడటానికి అచ్చం ఆర్తి అగర్వాల్ లానే ఉంది. శ్రీలీల, ఆర్తీ అగర్వాల్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆర్తీ అగర్వాల్ ను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోరు. చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. వెంకటేష్, నాగార్జున, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో నటించింది. అలాగే ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించింది. ఆతర్వాత బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకోగా అది వికటించి మరణించింది. ఇక ఇప్పుడు ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్ శ్రీలీలలో ఆమెను చూసుకుంటున్నారు. ఈ ఇద్దరి ఫోటోలును కలిపి వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఎస్టీ అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు..
ఎస్టీ అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు..
కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్.. బ్యాటరీలు ఈజీగా రిప్లేస్
కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్.. బ్యాటరీలు ఈజీగా రిప్లేస్
మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..
మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..
మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
NEET UG 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. కొత్త ర్యాంకులు వచ్చేశాయ్
NEET UG 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. కొత్త ర్యాంకులు వచ్చేశాయ్
విమాన ప్రయణికులే లక్ష్యంగా ఫేక్ వైఫై స్కామ్.. ఫ్రీ వైఫైని..
విమాన ప్రయణికులే లక్ష్యంగా ఫేక్ వైఫై స్కామ్.. ఫ్రీ వైఫైని..
ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన లోకేష్.. ఇంతకీ ఏంటా పుకార్లు.?
ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన లోకేష్.. ఇంతకీ ఏంటా పుకార్లు.?
పానీ పూరీ మీకు ప్రాణాల కంటే ఎక్కువా? ఈ విషయం తెలిస్తే..
పానీ పూరీ మీకు ప్రాణాల కంటే ఎక్కువా? ఈ విషయం తెలిస్తే..
అంబానీ మాత్రమే కాదు.. పిల్లల చదువుల కంటే వివాహాలకే ఎక్కువ ఖర్చు
అంబానీ మాత్రమే కాదు.. పిల్లల చదువుల కంటే వివాహాలకే ఎక్కువ ఖర్చు
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స