Tollywood: కల్కీ జోష్… ప్రారంభమైన 2 కొత్త సినిమాలు.. ఇవిగో వివరాలు

టాలీవుడ్‌ ప్రస్తుతం ‘కల్కి’ జోష్ నడుస్తోంది. ఇక ఈరోజు మరో రెండు సినిమాల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో సినీ ప్రియులు హ్యాపీ ఫీలవుతున్నారు. ఆ సినిమాల డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Tollywood: కల్కీ జోష్... ప్రారంభమైన 2 కొత్త సినిమాలు.. ఇవిగో వివరాలు
Tollywood
Follow us

|

Updated on: Jul 01, 2024 | 2:06 PM

కల్కీ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో టాలీవుడ్ మంచి జోష్‌లో ఉంది. ఈ సినిమా కలెక్షన్లు మేకర్స్‌కు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన 2 సినిమాల షూటింగ్స్ నేడు షురూ అయ్యాయి. ‘యుఫోరియా’  అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించాలని దర్శకుడు గుణశేఖర్ భావిస్తున్నారు. ‘శాకుంతలం’ సినిమా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన.. ‘యుఫోరియా’ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ నేడు పూజా కార్యక్రమాలతో లాంచనంగా షురూ అయింది. నీలిమా గుణశేఖర్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించారు. ఈ మూవీతో మరోసారి తమ మార్క్ చూపించాలని గుణశేఖర్ ఉవ్విళ్లూరుతున్నారు.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం… ‘టైసన్‌ నాయుడు’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగానే… #BSS11 సినిమాను అనౌన్స్ చేశారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. హారర్‌ మిస్టరీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఇందులో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ నటించనుంది. గతంలో ఈ జోడి రాక్షసుడు సినిమాలో మెప్పించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్ట్ హఠాత్తుగా ఎద్దు దాడి
లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్ట్ హఠాత్తుగా ఎద్దు దాడి
పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన.. త్వరలోనే నివేదిక
పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన.. త్వరలోనే నివేదిక
గోవా వెళ్తున్నవారికి అలెర్ట్.. మీకు భారీ ఫైన్
గోవా వెళ్తున్నవారికి అలెర్ట్.. మీకు భారీ ఫైన్
చర్చలో పాల్గొనే ధైర్యం లేక విపక్షాలు వాకౌట్ చేశాయ్: ప్రధాని మోదీ
చర్చలో పాల్గొనే ధైర్యం లేక విపక్షాలు వాకౌట్ చేశాయ్: ప్రధాని మోదీ
వామ్మో..! వీటితో అంత ప్రమాదమా.. తరచూ ఉపయోగిస్తే అంతే సంగతులు..
వామ్మో..! వీటితో అంత ప్రమాదమా.. తరచూ ఉపయోగిస్తే అంతే సంగతులు..
పర్వతాలు, జలపాతాలు దాటుతూ కొండ గుహాల్లో దూరిన రైలు..!అద్భుతదృశ్యం
పర్వతాలు, జలపాతాలు దాటుతూ కొండ గుహాల్లో దూరిన రైలు..!అద్భుతదృశ్యం
స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి మరణించాడని నకిలీ సర్టిఫికెట్‌ !!
స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి మరణించాడని నకిలీ సర్టిఫికెట్‌ !!
ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ
ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ
ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు
ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు