కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న దివ్య భారతి
TV9 Telugu
02 JULY 2024
దివ్య భారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తమిళంలో 'బ్యాచిలర్' చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ దివ్యభారతి. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
2022లో షీ బ్యూటీ అవార్డ్ వేడుకలో సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది. అలాగే బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్ అందుకుంది.
బ్యాచిలర్ రొమాంటిక్ సీన్స్ లో నటించి యూత్ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయింది.
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ సరసన GOAT అనే చిత్రంలో నటిస్తుంది ముద్దుగుమ్మ దివ్య భారతి. ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది.
ఇక రీసెంట్‌గా విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమాలో కూడా మెరిసింది ఈ బ్యూటీ. ఉన్నది ఒక్క సీన్‌లోనే అయినప్పటికీ బాగా యాక్ట్ చేసింది.
దివ్య భారతి సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట క్రేజీ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి