చూపు తిప్పుకోనివ్వని అందం మెహ్రీన్ సొంతం
TV9 Telugu
02 JULY 2024
పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు..
న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య పెద్దగా సినిమాలు లేవనే చెప్పాలి.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కిల్లింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది మెహ్రీన్.
చిన్న వయస్సులోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టిన పదేళ్ల వయసులో మొదటి ర్యాంప్ వాక్ చేసి కసౌలీ ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ చిన్నది.
2016 లో నాని మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
అయితే తాజాగా మెరుపుల డ్రెస్సులో దిగిన ఫోటోస్ నెట్టింట షేర్ చేసి కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ చిన్నది.
ఇక్కడ క్లిక్ చేయండి