బుట్టబొమ్మ..! ఎన్నాళ్ళు ఈ దాగుడు మూతలమ్మ..
TV9 Telugu
01 July 2024
బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది పూజా.
బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది పూజా.
తక్కువ సమయంలోనే పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ డీజే సినిమా లో బికినిలో కనిపించి షాక
్ ఇచ్చింది.
దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటించింది పూజా హెగ్డే.. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయ్యిం
ది.
ఈ మధ్యకాలంలో పూజాహెగ్డే నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది బుట్టబొమ్మ పూజా హెగ్డే.
ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎప్పుడెప్పుడు సినిమా చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి