Megastar Chiranjeevi: హ్యాపీ బర్త్‌డే తమ్ముడూ.. పవర్‌స్టార్‌కు అడ్వాన్స్ విషెస్ చెప్పిన మెగాస్టార్
First Day First Show Pre Release Event: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Published on: Aug 31, 2022 09:44 PM