AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: నన్ను అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్‏ ముందు అర్ధరాత్రి మంచు మనోజ్ బైఠాయింపు..

మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చాయి. గత రెండు నెలలుగా టీవీ సీరియల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతి జిల్లా భాక్ర పేటలో ప్రైవేట్ రిసార్ట్స్ లో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో అర్దరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మంచు మనోజ్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

Rajitha Chanti
|

Updated on: Feb 18, 2025 | 8:26 AM

Share

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. భాకారాపేట సమీపంలో ఒక రిసార్ట్ లో బస చేసిన మంచు మనోజ్ వద్దకు వెళ్ళారు ఎస్ఐ రాఘవేంద్ర. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న రిసార్ట్ లో మనోజ్ వద్దకు వెళ్లి ఇక్కడెందుకు ఉన్నారని అడగడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే పోలీసులకు, మంచు మనోజ్ మధ్య వాగ్వివాదం జరిగింది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చారంటూ ఆరోపించారు మనోజ్. తనే పోలీస్ స్టేషన్ కు వస్తానని వెళ్లి స్టేషన్ ముందు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు మంచు మనోజ్. రాత్రి పట్రోలింగ్ లో భాగంగానే రిసార్ట్ దగ్గరకు వెళ్ళామంటున్నారు పోలీసులు. మంచు మనోజ్ ఉన్నారన్న సమాచారంతోనే వెళ్ళామని మనోజ్ ను ఏమీ అడగలేదంటున్నారు పోలీసులు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

ఇవి కూడా చదవండి

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?