Malaika Arora: బ్రేకప్ తర్వాత తొలిసారి స్పందించిన మలైకా.. నేను మనిషినే అంటూ..

అర్జున్, మలైకా ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఒకరి గురించి ఒకరు పరోక్షంగా మాట్లాడుకుంటూ ఉంటా అలాగే ఒకరి పుట్టిన రోజుకు ఒకరు విషెస్ కూడా తెలుపుకోలేదు. సోషల్ మీడియాలోనూ ఏ పోస్ట్ షేర్ చేయలేదు. దాంతో ఈ జంట విడిపోతున్నారని బాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి మాట్లాడింది మలైకా.. అర్జున్‌తో విడిపోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటికీ ప్రేమను నమ్ముతున్నానని చెప్పింది.

Malaika Arora: బ్రేకప్ తర్వాత తొలిసారి స్పందించిన మలైకా.. నేను మనిషినే అంటూ..
Malaika Arora
Follow us

|

Updated on: Jun 28, 2024 | 2:34 PM

బాలీవుడ్ లవ్లీ కపుల్ ఎవరు అంటే ఆ లిస్ట్ లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ పేర్లు కూడా ఉంటాయి. పెళ్లి చేసుకోకపోయినా చాలా కాలంగా రిలేషన్ లో ఉంటున్నారు ఈ జంట. ఈ జంట విడిపోతున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్, మలైకా ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఒకరి గురించి ఒకరు పరోక్షంగా మాట్లాడుకుంటూ ఉంటా అలాగే ఒకరి పుట్టిన రోజుకు ఒకరు విషెస్ కూడా తెలుపుకోలేదు. సోషల్ మీడియాలోనూ ఏ పోస్ట్ షేర్ చేయలేదు. దాంతో ఈ జంట విడిపోతున్నారని బాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి మాట్లాడింది మలైకా.. అర్జున్‌తో విడిపోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటికీ ప్రేమను నమ్ముతున్నానని చెప్పింది. నిజమైన ప్రేమ అనే ఆలోచనను నేను ఎప్పటికీ వదులుకోను’ అని మలైకా తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. ‘ఏం జరిగినా నిజమైన ప్రేమ అనే భావనపై నమ్మకం కోల్పోను. వృశ్చికరాశివారు అంతే. ప్రేమ కోసం చివరి వరకు పోరాడతాను’ అని తెలిపింది. ‘నేను నన్ను ఒంటరి చేసుకున్నాను. ఇది కాలక్రమేణా నేను నేర్చుకున్న విషయం. విషయాలు నన్ను ప్రభావితం చేయలేదని నేను చెబితే.. నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ట్రోల్ చేస్తే ఏడుస్తాను. నేను మనిషినే’ అని ఆమె తెలిపింది అలాగే ఆమె మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

మలైకా సోషల్ మీడియాలో ట్రోల్స్  గురించి మాట్లాడింది.. ‘ఎన్ని ప్రతికూలతలు నన్ను చుట్టుముట్టినప్పటికీ, అది నన్ను ప్రభావితం చేయనివ్వను. అది వ్యక్తులు, పని లేదా సోషల్ మీడియా గురించి కావచ్చు. ఆ నెగెటివ్ ఎనర్జీని నేను అనుభవించిన క్షణం నేను వారి నుండి దూరంగా ఉంటాను. మొదట్లో నాకు అలాంటి వాటితో విసుగు వచ్చేది. రాత్రుళ్ళు నిద్రకూడా పట్టేది కాదు. నేను కూడా మనిషినే, నాకు ఏడుపువస్తుంది, నేను కూడా అలసిపోయాను,’ అని చెప్పుకొచ్చింది. కాగా మలైకా, అర్బాజ్ 19 సంవత్సరాల వివాహం తర్వాత 2017 లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరికీ అర్హాన్ అనే కొడుకు ఉన్నాడు. ఆతర్వాత అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది మలైకా.. అర్జున్‌తో ఉన్న సంబంధం కారణంగా మలైకా తరచుగా ట్రోల్‌లను ఎదుర్కొంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..