గ్రాండ్‌గా సుక్కు కూతురి ఫంక్షన్.. చై, మహేష్ ఫ్యామిలీస్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్ అయిన సమంత

Anil kumar poka

|

Updated on: Feb 26, 2021 | 2:05 PM

డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేయగా... నాగచైతన్య, సమంత, మహేష్ బాబు, నమ్రత హాజరయ్యారు..