Kriti Shetty: బేబమ్మ ఏమైపోయావమ్మా !.. ఉప్పెన బ్యూటీకి కొత్త కష్టాలు.. అయినా తగ్గేదే లే అంటోన్న కృతి..
టాలీవుడ్ నుంచి అదే అల లాగే తిరిగి వెళ్లిపోయింది కూడా..! కానీ పట్టువదలని విక్రమార్కునికి లేడీ వెర్షన్‌లా సినిమాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది ఈ బ్యూటీ. నయా నయా గెటప్స్‌లోకి ట్రాన్స్‌ఫాం అవుతూ.. ఫోటోలు దిగుతూ.. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ... మేకర్స్ ఫోకస్‌లోకి వచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది. దాంతో పాటే.. తనకున్న ఫ్యాన్స్ జారిపోకుండా.. ఆ ఫోటోలతో హోల్డ్ చేస్తోంది.
కృతి శెట్టి! ఉప్పెన సినిమాతో.. టాలీవుడ్‌లో సముద్రపు అలలా.. ఉవ్వెత్తున ఎగిసిన ఈ స్టార్ హీరోయిన్ ఆ తర్వాత మాత్రం.. సక్సెస్ రాకపోవడంతో.. అల లాగే కింద పడిపోయింది. టాలీవుడ్ నుంచి అదే అల లాగే తిరిగి వెళ్లిపోయింది కూడా..! కానీ పట్టువదలని విక్రమార్కునికి లేడీ వెర్షన్‌లా సినిమాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది ఈ బ్యూటీ. నయా నయా గెటప్స్‌లోకి ట్రాన్స్‌ఫాం అవుతూ.. ఫోటోలు దిగుతూ.. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ… మేకర్స్ ఫోకస్‌లోకి వచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది. దాంతో పాటే.. తనకున్న ఫ్యాన్స్ జారిపోకుండా.. ఆ ఫోటోలతో హోల్డ్ చేస్తోంది.
Published on: Apr 11, 2024 09:04 PM
