Kantara: సూపర్ హిట్ ‘కాంతార’కు సీక్వెల్ రానుందా..? ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో

ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన కాంతార కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కన్నడ మూవీ అయినా కాంతార ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. అద్భుతమైన కథను అంతే అద్భుతంగా చూపించారు.

Kantara: సూపర్ హిట్ 'కాంతార'కు సీక్వెల్ రానుందా..? ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో
Kanthara
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 20, 2022 | 7:59 AM

ప్రస్తుతం ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు కాంతార. కంటెంట్ ఉన్న సినిమాలు మంచి ప్రాధాన్యత దక్కుతోంది. ఇప్పటికే చాలా సినిమాలు అది నిరూపించాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన కాంతార కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కన్నడ మూవీ అయిన కాంతార ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. అద్భుతమైన కథను అంతే అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. 16 కోట్ల బడ్జెట్ తో కన్నడలో నిర్మించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. గత నెల 30న కన్నడలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పలుభాషల్లో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది. ఇక ఈ సినిమానా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఈ నెల 15న తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబవుతుందని టాక్ వినిపిస్తోంది.

అంతే కాదు ఈ సినిమాకు ప్రీక్వెల్ కి కూడా అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి దీనిపై ఆసక్తికర సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ ప్రీక్వెల్ గురించి ఇంకా ఏమీ ఆలోచించడం లేదన్నాడు. అంతే కాకుండా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాతే దాని గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో