Tollywood: బర్త్ డే సెలబ్రెట్ చేసుకుంటోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?..

పలు సినిమాల్లో సహయ నటిగా కనిపించింది. చాలా రోజులుగా ఈబ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ఈరోజు (సెప్టెంబర్ 23న) ఈబ్యూటీ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ లేటేస్ట్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Tollywood: బర్త్ డే సెలబ్రెట్ చేసుకుంటోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?..
Tollywood Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 23, 2023 | 2:29 PM

తొలి సినిమాతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం అదృష్టం కలిసిరాలేదు. దీంతో ఒకటి రెండు చిత్రాలు చేసింది. పలు సినిమాల్లో సహయ నటిగా కనిపించింది. చాలా రోజులుగా ఈబ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ఈరోజు (సెప్టెంబర్ 23న) ఈబ్యూటీ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ లేటేస్ట్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. తను టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి.

తనే అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లో జన్మించింది షాలిని. ఇంజనీరింగ్ పూర్తిచేసిన షాలిని.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2017లో అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ సందీప్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించారు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో షాలినికి మరింత క్రేజ్ వచ్చేసింది.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

అయితే ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, 118, నిశ్శబ్దం చిత్రాల్లో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు చాలా కాలంగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..