Mahesh Babu: కాలేజ్ స్టూడెంట్‏లా మారిన మహేష్.. కొత్త లుక్‏లో షాకిచ్చిన సూపర్ స్టార్.. ఎంత మార్పు..

ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ పూర్తిగా ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయ్యిందని తెలిపారు రైటర్ విజయేంద్రప్రసాద్. అటు డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే జపాన్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోచ్చిన మహేష్.. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Mahesh Babu: కాలేజ్ స్టూడెంట్‏లా మారిన మహేష్.. కొత్త లుక్‏లో షాకిచ్చిన సూపర్ స్టార్.. ఎంత మార్పు..
Mahesh Babu
Follow us

|

Updated on: Apr 02, 2024 | 5:06 PM

ఈ ఏడాది ప్రారంభంలోనే గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‏లో మహేష్ మూడోసారి నటించిన సినిమా కావడంతో ముందు నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక అందుకు తగ్గట్టుగానే సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం భారీ వసూళ్లు రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నారు. ఇంకా కుర్చీ మడతబెట్టి సాంగ్ సెన్సెషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ పూర్తిగా ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయ్యిందని తెలిపారు రైటర్ విజయేంద్రప్రసాద్. అటు డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే జపాన్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోచ్చిన మహేష్.. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించనున్న సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మహేష్ లుక్స్.. మేనరిజం పూర్తిగా మారనున్నట్లు టాక్. ఇప్పటివరకు కనిపించిన న్యూలుక్స్ లో.. పూర్తిగా హాలీవుడ్ రేంజ్ హీరోగా మహేష్ కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అందుకు మొత్తం ఎనిమిది స్టైల్ గెటప్స్ టెస్ట్ జరిగిందని కూడా సమాచారం. అయితే అటు మహేష్ మాత్రం ఎప్పటికప్పుడు స్టైలీష్ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. తాజాగా మరికొన్ని ఫోటోస్ షేర్ చేశారు. అందులో మహేష్ లుక్స్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. అచ్చం కాలేజీ కుర్రాడిలా కనిపిస్తున్నాడని.. 48 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడని.. మహేష్ లుక్స్ చూసి అబ్బాయిలు కూడా అసూయ పడతారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ షేర్ చేసిన ఫోటోలలో చాలా స్టైలీష్.. యంగ్ గా కనిపిస్తూ వింటేజ్ మహేష్ ను గుర్తుచేస్తున్నారు.

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ వేసవిలోనే ఈసినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని.. ఆ తర్వాత సినిమా గురించి అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్లు గతంలోనే వెల్లడించారు రైటర్ విజయేంద్రప్రసాద్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'శత'క్కొట్టిన జైస్వాల్..ముంబై ఖాతాలో మరో ఓటమి.. ప్లేఆఫ్ సంక్లిషం?
'శత'క్కొట్టిన జైస్వాల్..ముంబై ఖాతాలో మరో ఓటమి.. ప్లేఆఫ్ సంక్లిషం?
ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తం నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తం నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?
మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్
కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!
భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి
మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి