సినిమాలు తక్కువే.. కానీ కుర్రకారు న్యూ క్రష్ లిస్ట్ లో రుక్మిణి వసంత్
Anil Kumar
26 July 2024
హీరోయిన్ "రుక్మిణి వసంత్".. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఫార్మ్ లోకి వస్తుంది. ఈమె కన్నడలో ఎంట్రీ ఇచ్చింది.
2023 కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లోలో ప్రియ పాత్ర పోషించినందుకు ఆమె విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తొలి సినిమాతోనే యూత్ ని ఎట్ట్రాక్ట్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలకు షేర్ చేసింది ఈ వయ్యారి..
ఈ ఫోటోలను చుసిన అభిమానులు వీటిని తెగ వైరల్ చేస్తున్నారు..నమ్మరా.? కావాలంటే మీరు కూడా వీటిపై ఓ లుక్కేయండి.
ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. బఘీరా, భైరతి రణగల్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే తెలుగులో సైతం రుక్మిణీ అందం, అభినయానికి చాలామంది తెలుగు కురాళ్ళతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు.
ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్.. రుక్మిణి ఫొటోస్ ఎప్పుడు పెట్టిన వైరల్ చేసేస్తున్నారు.
10 డిసెంబర్ 1994న కర్ణాటకలోని బెంగళూరు సిటీలో జన్మించిన రుక్మిణి కి చిన్నప్పటి నుండే నటనపై ఆసక్తి ఉండేది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి