ఇదేందయ్యా ఇది..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా..?

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులను షాక్ కు ఇస్తున్నారు. పైనున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది.

ఇదేందయ్యా ఇది..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా..?
Actress

Updated on: Apr 08, 2024 | 3:24 PM

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చాలా మంచి హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులను షాక్ కు ఇస్తున్నారు. పైనున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అప్పట్లో కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్ ఈ చిన్నది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు.

ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె పేరు రిచా పలోడ్.. అప్పట్లో క్యూట్ కాలేజీ అమ్మాయిగా నటించి కుర్రాళ్ళ హృదయాలను గెలుచుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన నువ్వే కావాలి అనే సినిమాలో నటించింది ఈ చిన్నది. తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావలి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి యూత్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. నువ్వేకావాలి సినిమా.

ఇదిలా ఉంటే రిచా పలోడ్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీతో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. రిచా అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చాలా మంది ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.

రిచా పలోడ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

రిచా పలోడ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.