అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? చాలా మందికి ఫెవరెట్ ఆ బ్యూటీ

|

Apr 16, 2024 | 8:45 AM

అమ్మతో పాటు నవ్వులు చిందిస్తున్న ఆ ముద్దుగుమ్మ చాలా ఫెమస్ గురూ.. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా మంది ఫెవరెట్ హీరోయిన్. అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది ఆ చిన్నది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..

అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? చాలా మందికి ఫెవరెట్ ఆ బ్యూటీ
Actress
Follow us on

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంటే అంత ఈజీ కాదు. అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా సక్సెస్ కాలేకపోతున్నారు. దాంతో సెకండ్ హీరోయిన్స్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. మరి కొంతమంది హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? అమ్మతో పాటు నవ్వులు చిందిస్తున్న ఆ ముద్దుగుమ్మ చాలా ఫెమస్ గురూ.. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా మంది ఫెవరెట్ హీరోయిన్. అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది ఆ చిన్నది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..

పై ఫొటోలో అమ్మతో పాటు నవ్వుతు ఉన్న ఆ క్రేజీ చిన్నారి ఓ తెలుగు హీరోయిన్.. ఆమె మరెవరో కాదు ఆమె ఈషా రెబ్బ. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది ఈషా రెబ్బ. ఆతర్వాత హీరోయిన్ గ మారింది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత అమితుమీ, బందిపోటు, బ్రాండ్ బాబు, అ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది. అలాగే 3 రోజెస్, పిట్టా కథలు లాంటి వెబ్ సిరీస్ లు కూడా చేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అప్పుడప్పుడు పద్దతిగా అప్పుడప్పుడు రెడ్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈషా.. పెద్ద సినిమా ఒకటి వస్తే కెరీర్ మలుపు తిరుగుతుందని ఎదురుచూస్తుంది ఈ తెలుగమ్మాయి.

ఈషా రెబ్బ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఈషా రెబ్బ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.