ఈ ఫొటోలో క్యూటీ.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. మెంటలెక్కించే ముద్దుగుమ్మ ఆమె

సాలిడ్ హిట్ లేదు కానీ అవకాశాలకు మాత్రం కొదవలేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఆ అమ్మడు. ఇక నటనతోనే కాదు అందంతోనూ కవ్విస్తుంది ఈ అమ్మడు. కలువలాంటి కళ్ళతో .. చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకు ఆ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.? సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ అలరిస్తుంది ఆ అమ్మడు.

ఈ ఫొటోలో క్యూటీ.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. మెంటలెక్కించే ముద్దుగుమ్మ ఆమె
Actress
Follow us

|

Updated on: Jun 21, 2024 | 5:05 PM

చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకొని స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. మరికొంతమంది ఎంత ట్రై చేసిన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా వచ్చిన అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి హీరోయిన్స్ లో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. సాలిడ్ హిట్ లేదు కానీ అవకాశాలకు మాత్రం కొదవలేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఆ అమ్మడు. ఇక నటనతోనే కాదు అందంతోనూ కవ్విస్తుంది ఈ అమ్మడు. కలువలాంటి కళ్ళతో .. చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకు ఆ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.? సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ అలరిస్తుంది ఆ అమ్మడు.

ఇంతకూ ఆమె ఎవరో కాదు. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ బ్యూటీ. ఆమె మరెవరో కాదు అందాల భామ రాశి ఖన్న. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ చిన్నది. మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించింది. వరుసగా జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్, హైపర్ సినిమాల్లో నటించింది ఈ సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ సినిమాలో నటించింది రాశి ఖన్న. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత తొలిప్రేమ సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ చిన్నది. ప్రతిరోజూ పండగే అనే సినిమా కూడా చేసింది ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది రాశి ఖన్నా.

రాశి ఖన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఆ ఫోన్స్‌లో వాట్సాప్ సేవలు బంద్.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..!
ఆ ఫోన్స్‌లో వాట్సాప్ సేవలు బంద్.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..!
ఇంజీకి ఇచ్చిపడేసిన రోహిత్.. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై ఏమన్నాడంటే?
ఇంజీకి ఇచ్చిపడేసిన రోహిత్.. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై ఏమన్నాడంటే?
తెలంగాణలో రైతు రుణమాఫీ ఎప్పుడు..? ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా..
తెలంగాణలో రైతు రుణమాఫీ ఎప్పుడు..? ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా..
పవన్ కళ్యాణ్ వద్దన్న కథతో ఆ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు..
పవన్ కళ్యాణ్ వద్దన్న కథతో ఆ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు..
త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 14 ప్రో..!
త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 14 ప్రో..!
జూన్‌ 30న మెగా డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు! 'టెట్‌' లేనట్టే..
జూన్‌ 30న మెగా డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు! 'టెట్‌' లేనట్టే..
రూ. లక్ష పెట్టుబడి.. మూడేళ్లలో రూ. 50లక్షల రాబడి.. పూర్తి వివరాలు
రూ. లక్ష పెట్టుబడి.. మూడేళ్లలో రూ. 50లక్షల రాబడి.. పూర్తి వివరాలు
స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న కేసీఆర్.. ఎందుకంటే..
స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న కేసీఆర్.. ఎందుకంటే..
పేరు మార్చుకున్న ప్రభాస్.. ఇకపై డార్లింగ్ ను అలానే పిలవాలట
పేరు మార్చుకున్న ప్రభాస్.. ఇకపై డార్లింగ్ ను అలానే పిలవాలట
స్వర్గంలో ప్లాట్ల అమ్మకం.. దేవుడి పక్కనే నివాసం..
స్వర్గంలో ప్లాట్ల అమ్మకం.. దేవుడి పక్కనే నివాసం..