టాలీవుడ్ హీరోలు వారి ఇష్టమైన ఫుడ్స్

TV9 Telugu

27 June 2024

ప్రభాస్ అంటేనే ఫుడ్ లవర్ అని అందరికి తెలిసిందే.. ఆయన ఎక్కువగా నాన్ వెజ్ తింటారట. అయితే  నాన్ వెజ్ లో  ప్రభాస్ ఇష్టంగా తినేది రొయ్యల పులావ్.

ప్రభాస్

ఎన్టీఆర్ కూడా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడతారట. తనకు చేపల పులుసు అంటే ఎంతో ఇష్టమని ఒక సందర్భంలో చెప్పారు.

ఎన్టీఆర

రామ్ చరణ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే.. దీని కోసం ఈయన ప్రత్యేకమైన డైట్ తీసుకుంటారు.. అయితే చరణ్ కు ఎక్కువగా బాదం మిల్క్ అంటే ఇష్టమట.

రామ్ చరణ్

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టం అట. ఇది కూడా ఆయన కేవలం చీటింగ్ డే నాడు తింటారట.

మహేష్ బాబు

అలానే మన మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన ఎక్కువగా సీ ఫుడ్ ఇష్టపడతారట.. చేపలు, రొయ్యలు, పీతలు అంటే ఆయనకు ఇష్టమని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి

కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన క్రమశిక్షణతో కూడిన జీవన శైలి. ఈయన ఇష్టమైన ఫుడ్ విషయానికొస్తే హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమట.

నాగార్జున

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఈయనకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ అని అతని సతీమణి అల్లు స్నేహ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

అల్లు అర్జున్