సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నిత్యం సినిమా తరాలకు సంబంధించిన రకరకాల ఫోటోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ ఓల్డ్ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నది గుర్తుందా.? పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఈ చిన్నది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రాజావారు రాణిగారు సినిమాలో నటించింది ఈ చిన్నది . ఆ తర్వాత హిట్ 2లో కనిపించింది. హిట్ 2 సినిమాలో సుహాస్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది ఈ చిన్నది . ఈ అమ్మడి పేరు దివ్య నార్ని . ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా చూస్తే మతిపోతుంది.
తాజాగా దివ్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటోంది దివ్య. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే దివ్య రోజూ గ్లామరస్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది. ఈ అమ్మడు వయ్యారాలు ఒలకబోస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు కుర్రాళ్లనంతా ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు.. దివ్య లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి..