Vedhika: ‘బాణం’ హీరోయిన్ వేదిక ఇప్పుడేం చేస్తుందో తెలుసా..? అందమున్న అదృష్టమే మిస్సైంది ఈ బ్యూటీకి..
అప్పుడెప్పుడో.. 2007లో కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం క్లిక్ కాలేకపోయింది. ఆ పక్కనే ఉన్న కోలీవుడ్‌లో మాత్రం.. కాంచన పేరుతో.. సక్సెస్ ఫుల్ హర్రర్ సిరీస్‌లో నటించింది. కానీ స్టార్ ట్యాగ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. రీసెంట్‌గా రజాకర్ సినిమాలో మెరిసి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు హింట్ ఇచ్చింది.
వేదిక..! నార్త్ నుంచి ల్యాండ్ అయిన సౌత్ ఇండియ సినిమాల హీరోయిన్. చాలా కష్టపడి ఆలోచిస్తే కానీ.. మనకు గుర్తు రాని హీరోయిన్! అప్పుడెప్పుడో.. 2007లో కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం క్లిక్ కాలేకపోయింది. ఆ పక్కనే ఉన్న కోలీవుడ్‌లో మాత్రం.. కాంచన పేరుతో.. సక్సెస్ ఫుల్ హర్రర్ సిరీస్‌లో నటించింది. కానీ స్టార్ ట్యాగ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. రీసెంట్‌గా రజాకర్ సినిమాలో మెరిసి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు హింట్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూనే.. అందం ఉంది కానీ.. అదృష్టమే మిస్సైందనే కామెంట్ను.. దాదాపు అందరి నుంచి వచ్చేలా చేసుకుంటోంది ఈ బ్యూటీ.
Published on: Apr 14, 2024 02:16 PM
