పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. కానీ ఒక్క వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ అందాల భామ. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. విలనీ క్యారెక్టర్లు కూడా చేసి తనకంటూ మాంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా.? లేదంటే..! మీకో క్లూ ఇస్తున్నాం.. ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ సినిమాలో ఈమే ఓ కీలక రోల్‌లో కనిపించింది.
ఇది చదవండి: చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నాడు.. తీరా మూత ఓపెన్ చేయగా
ఎస్.! మీరు గెస్ చేసింది కరెక్టే.. ఆమె మరెవరో కాదు.. దేవియాని శర్మ. ‘భానుమతి రామకృష్ణ’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది దేవియాని. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఈ అమ్మడు అందరి దృష్టి ఆకర్షించింది. అనంతరం ‘అనగనగ’ అనే టీవీ సిరీస్ చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ. ఆ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ తీసిన ‘రొమాంటిక్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి.. మంచి పేరు తెచ్చుకుంది. ఇక ‘సేవ్ ది టైగర్స్’, ‘షైతాన్’ అనే వెబ్ సిరీస్‌లతో దేవియానీ శర్మ ఫేం విపరీతంగా పెరిగింది. ఈ రెండు వెబ్ సిరీస్‌ల్లో ఆమె నటనకుగానూ మంచి మార్కులు పడ్డాయి.
ఇది చదవండి: అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..? లెక్కలు చూస్తే షాకే
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేవియానీ శర్మ.. తరచూ గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు సెగలు రేపుతోంది. అటు పద్దతిగా చీరకట్టులో.. ఇటు బికినీలో హాట్ పోజులిస్తూ.. ఇన్‌స్టాలో ఫైర్ పుట్టిస్తోంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి