ఆహా..ఒకప్పుడు ఊపేసిన ఈ పాట గుర్తుందా..? ఆ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
పైన కనిపిస్తున్న నటి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆతర్వాత స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరించింది. ఇక ఇప్పుడు ఈ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తుంది. ప్రేమలేఖ సినిమా గుర్తుందా.? అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. చిన్నదానా ఓసి చిన్నదాన సాంగ్ గుర్తుందా.?
చాలా మంది ఒకప్పుడు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారి సినిమాల్లో రాణిస్తున్నారు. కొంతమంది కనిపించకుండా మాయమయ్యారు. ఇంకొంతమంది సీరియల్స్ చేసుకుంటున్నారు. అయితే పైన కనిపిస్తున్న నటి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆతర్వాత స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరించింది. ఇక ఇప్పుడు ఈ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తుంది. ప్రేమలేఖ సినిమా గుర్తుందా.? అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. చిన్నదానా ఓసి చిన్నదాన సాంగ్ గుర్తుందా.? ఒకప్పుడు ఊపేసింది ఈ సాంగ్. ఈ సాంగ్ లో నటించిన నటి గుర్తుందా.? ఆమె తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేసింది.
ఆ స్పెషల్ సాంగ్ లో నటించిన నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. ఆమె పేరు రక్షా.. ఆమె అసలు పేరు రాణి. ఆ తర్వాత రక్షాగా మార్చుకుంది. ఈ బ్యూటీ హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చింది. విక్రమ్ హీరోగా నటించిన చిరునవ్వుల వరమిస్తావా.. అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.
హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఐటెం సాంగ్ లో నటిస్తూ ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించింది. నచ్చావులే సినిమాలో హీరో తల్లిగా కనిపించింది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ తల్లి పాత్రల్లోనూ నటించింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.