AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vicky Kaushal : ఒక్క సినిమాతో క్రేజ్ మారిపోయిందిగా.. ఛావా మూవీకి విక్కీ కౌశల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది ఛావా చిత్రం. విడుదలకు ముందే మరాఠీలు ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ సినిమా.. ఇప్పుడు విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసి ఫిదా అవుతున్నారు. బ్యాన్ చేస్తామంటూ బెదిరించినవారే ఇప్పుడు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతగా తన నటనతో కట్టిపడేశాడు విక్కీ కౌశల్.

Vicky Kaushal : ఒక్క సినిమాతో క్రేజ్ మారిపోయిందిగా.. ఛావా మూవీకి విక్కీ కౌశల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?
Vicky Kaushal
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2025 | 4:07 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నాడు హీరో విక్కీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో గత మూడు రోజులుగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మూడు రోజుల్లోనే రూ.121 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు విమర్శకులు. ఈ సినిమా కోసం ఆయన కృషిని, పట్టుదలను అభినందిస్తున్నారు.

దీంతో ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు పాన్ ఇండియా ఫిల్మ్ వర్గాల్లో మారుమోగుతుంది. అతడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నివేదికల ప్రకారం విక్కీ కౌశల్ ఆస్తులు రూ.140 కోట్లు. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, సోషల్ మీడియా ప్రమోషనల్ పోస్ట్‌ల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. సాధారణంగా విక్కీ కౌశల్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.15 నుంచి రూ.20 కోట్లు వసూలు చేస్తాడట. ఇక ఛావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ రూ.10 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

విక్కీ కౌశల్ దగ్గర అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB, మెర్సిడెస్-బెంజ్ GLE, BMW 5GT, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో