AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny video: జంపలకిడి జారుమిఠాయా.. అషు రెడ్డి అదిరిపోయే ఇమిటేషన్.. చూస్తే నవ్వులే నవ్వులు

మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కోసం చిత్తూరు జిల్లానుంచి ఒక జానపద గీతాన్ని తీసుకున్నారు. అయితే ఆ పాటను పూర్తిగా మార్చి సినిమాలో వాడుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది.

Funny video: జంపలకిడి జారుమిఠాయా.. అషు రెడ్డి అదిరిపోయే ఇమిటేషన్.. చూస్తే నవ్వులే నవ్వులు
Ashu Reddy
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2022 | 5:20 PM

Share

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను ఊపేస్తున్న సాంగ్ ఏదైనా ఉంది అంటే అది జంపలకిడి జారు మిఠాయా అనే చెప్పాలి. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ముందు ఇదే పాట వినిపిస్తుంది. మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కోసం చిత్తూరు జిల్లానుంచి ఒక జానపద గీతాన్ని తీసుకున్నారు. అయితే ఆ పాటను పూర్తిగా మార్చి సినిమాలో వాడుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే జిన్నా మూవీ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిత్తరు జిల్లానుంచి జానపదాలు పడుకునే మహిళలను తీసుకువచ్చి ఆ ఒరిజినల్ సాంగ్ పాడించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఆ మహిళ పాడిన జంపలకిడి జారుమిఠాయా పాట తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు అదే పాట మారుమ్రోగుతుంది.

సినిమాలో కూడా ఈ పాట ఇంత పాపులర్ అవ్వలేదు.. కానీ ఆవిడ స్టేజ్ పైన పడిన పాట మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతోంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తున్నారు. కొంతమంది ఫన్నీ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఈ పాటకు వీడియో చేసింది.

ఇవి కూడా చదవండి

పాటకు తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అషు చేసిన డాన్స్ నవ్వులు పూయిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.  ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

రిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పండుగ సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి శుభవార్త.
పండుగ సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి శుభవార్త.
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!