ఈ చిన్ని కృష్ణుడు.. ఇప్పుడు చిలిపి భామ.. కుర్రాళ్ళ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించడం అంత సులువుకాదు. నిత్యం కొత్త అందాలు పలకరిస్తున్న సమాయంలో కేవలం ఒక్క బాషలోనే కాకుండా రెండు మూడుభాషల్లో సినిమాలు చేస్తున్నారు ముద్దుగుమ్మలు.

ఈ చిన్ని కృష్ణుడు.. ఇప్పుడు చిలిపి భామ.. కుర్రాళ్ళ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Updated on: Dec 26, 2021 | 12:03 PM

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించడం అంత సులువుకాదు. నిత్యం కొత్త అందాలు పలకరిస్తున్న సమాయంలో కేవలం ఒక్క బాషలోనే కాకుండా రెండు మూడుభాషల్లో సినిమాలు చేస్తున్నారు ముద్దుగుమ్మలు. పైన కృష్ణుడు గెటప్ లో ఉన్న చిన్నారి కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఉంది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ్ , మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక తెలుగులో ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది ఈ బ్యూటీ. ఇంతకు ఈ క్యూట్ భామ ఎవరో గుర్తుపట్టారా..? ముద్దులొలుకుతున్న ఈ చిన్ని కృష్ణుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.. ఈ ముద్దుగుమ్మ అంటూ అవాక్ అవుతారు.. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరంటే..

మలయాళ సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ త్రివిక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించిన అఆ.. సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగు ప్రేమమ్ లోను నటించింది ఈ బ్యూటీ. ఇక తెలుగులో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్ , మలయాళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అనుపమ. ఇక ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది అనుపమ.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us