అరుదైన వ్యాధితో బాధపడుతున్న రష్మీ.. ఆయుర్వేద మందులు వాడలంటున్న ముద్దుగుమ్మ

వచ్చి రాని తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ తో పాటు పలు టీవీ షోలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది ఈ చిన్నది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న రష్మీ.. ఆయుర్వేద మందులు వాడలంటున్న ముద్దుగుమ్మ
Rashmi Gautam
Follow us

|

Updated on: Jun 29, 2024 | 3:40 PM

బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది రష్మీ గౌతమ్. ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కామెడీ షోలతో, మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. వచ్చిరాని తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ తో పాటు పలు టీవీ షోలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది ఈ చిన్నది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ షోల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇదికూడా చదవండి : Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలానే

ఇక హీరోయిన్ గాను సినిమాలు చేసింది రష్మీ గౌతమ్. గుంటూరు టాకీస్ సినిమాలో ఈ అమ్మడి తన అందంతో కవ్వించింది. రాణి గారి బంగళా, అంతంలాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రష్మీ. ఒక వైపు షోలతో మరో వైపు సినిమాలతో బిజీగా గడుపుతుంది రష్మీ. ఇదిలా ఉంటే రష్మీ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలుస్తోంది. రష్మీకి అనారోగ్య సమస్య ఉందని.. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు స్వయంగా రష్మీనే వెల్లడించింది.

ఇదికూడా చదవండి :Rambha: సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ హీరోయిన్స్‌కు యాటిట్యూడ్ ఎక్కువంటున్న రంభ

గతంలో రష్మీ మాట్లాడుతూ.. తనకు రూమటాయిడ్‌ అనే సమస్య ఉందని తెలిపింది. ఇది ఒక ఆటో ఇమ్యూనిటీ వ్యాధి.. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల త్వరగా జబ్బున పడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా అనారోగ్యం వస్తే త్వరగా కోలుకోలేరు. అయితే ఇప్పుడు ఇదే సమస్యతో రష్మీ బాధపడుతుంది. గతంలో అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ ఈ విషయాన్నీ బయట పెట్టింది రష్మీ.. అలాగే దీని నుంచి కోలుకోవడానికి కొన్ని సలహాలు కూడా ఇచ్చింది. దీనికి ఎలాంటి చికిత్స లేదని.. లైఫ్ స్టైల్ ల్లో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని తెలిపింది. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి, పాజిటివ్ మైండ్ తో ఉండాలి. అదేవిధంగా ఈ వ్యాధితో బాధపడేవారు ఆయుర్వేద మందులు వాడాలని చెప్పుకొచ్చింది. అలాగే దీని నుంచి బయటపడటానికి స్టెరాయిడ్స్ తీసుకున్నాను చెప్పుకొచ్చింది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నొప్పిగా ఉండే ఇంజెక్షన్స్ ను తీసుకున్నాను అని తెలిపింది రష్మీ గౌతమ్. ఇక రష్మీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రష్మీ మూగజీవాల పై ప్రేమ కురిపిస్తూ ఉంటుంది.

రష్మీ గౌతమ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స