ఈ వయ్యారి సోయగానికి ఎంతటి అందమైన గులాం అవ్వాల్సిందే..
TV9 Telugu
01 July 2024
5 ఆగస్టు 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో జన్మించింది ఆషికా రంగనాథ్.
రంగనాథ్ మరియు సుధా రంగనాథ్ ఈమె తల్లిదండులు. ఈ వయ్యారి అనూషా రంగనాథ్ అక్క కూడా ఉంది. ఈమె కూడా నటిగా పని చేస్తుంది.
తుమకూరులోని బిషప్ సార్గెంట్ స్కూల్‌లో చదువుకుంది మరియు జ్యోతి నివాస్ కాలేజీలో ప్రీ-ఇన్ కోసం బెంగళూరుకు వెళ్లింది.
అక్కడ ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీ కోసం ఆడిషన్ చేసింది, మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది.
ఫ్రీస్టైల్, బెల్లీ మరియు వెస్ట్రన్‌తో సహా వివిధ డ్యాన్స్ స్టైల్స్ కూడా శిక్షణ పొందింది ఈ ముద్దుగుమ్మ.
దర్శకుడు మహేష్ బాబు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చూసి క్రేజీ బాయ్ మూవీలో కథానాయకిగా అవకాశం ఇచ్చారు.
SIIMA ద్వారా కథానాయకిగా ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుకు ఎంపికైంది. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది.
2023లో అమిగోస్ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. తాజాగా నా సామీ రంగ చిత్రంలో కనిపించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి