Naga Chaitanya: సింప్లిసిటీ చాటుకున్న నాగచైతన్య.. నువ్వు సూపర్ అన్న అంటున్న అభిమానులు

హైదరాబాద్ లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సామాన్యుడిగా మారిపోయాడు. నిజానికి సెలబ్రెటీలు ఏ పని చేసిన అది పెద్ద వార్తే.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. తాజాగా నాగ చైతన్య చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ నువ్ సూపర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు నాగ చైతన్య ఏం చేశాడంటే.

Naga Chaitanya: సింప్లిసిటీ చాటుకున్న నాగచైతన్య.. నువ్వు సూపర్ అన్న అంటున్న అభిమానులు
Naga Chaitanya
Follow us

|

Updated on: Oct 31, 2023 | 11:13 AM

సెలబ్రెటీలు సాధారణంగా బయట కనిపించరు. పొరపాటున బయట కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఎగబడిపోతుంటారు అందుకే చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడ ఇష్టమొచ్చినట్టు తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే షాపింగ్ కు కూడా విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు. హైదరాబాద్ లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సామాన్యుడిగా మారిపోయాడు. నిజానికి సెలబ్రెటీలు ఏ పని చేసిన అది పెద్ద వార్తే.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. తాజాగా నాగ చైతన్య చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ నువ్ సూపర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు నాగ చైతన్య ఏం చేశాడంటే.

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు.. ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య చందుమొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చందు ఇప్పుడు నాగ చైతన్య తో సినిమా చేస్తున్నాడు.

తాజాగా నాగ చైతన్య పెట్రోల్ బ్యాంకు లో కనిపించాడు. తన కారుకు పెట్రోల్ కొట్టించడానికి బ్యాంకు కు వచ్చాడు నాగ చైతన్య. తన కాస్ట్లీ కారుతో ఇలా పెట్రోల్ బ్యాంకు లో దర్శనమిచ్చాడు. తన రెడ్ 4 కోట్ల ధర ఉన్న ఫెరారీతో నాగ చైతన్య కనిపించేసరికి అభిమానులు, ఫోటోలు వీడియోలు తీశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  నాగ చైతన్య గ్యారేజ్ లో చాలా కార్లు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by anush7697 (@anush7697)

నాగ చైతన్య ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..