Samyuktha Menon: చీరకట్టులో చక్కనమ్మ.. నిషా కళ్ళతో కవ్విస్తున్న సంయుక్త మీనన్

|

Jan 09, 2024 | 1:45 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది సంయుక్త మీనన్. ఆతర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో నటించింది. 

1 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. 

2 / 5
తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది సంయుక్త మీనన్. ఆతర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో నటించింది. 

3 / 5
ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. ఆతర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. 

4 / 5
అయితే ఇటీవలే కళ్యాణ్ రామ్ తో కలిసి మరోసారి నటించింది. డెవిల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

5 / 5
 విరూపాక్ష సినిమా తర్వాత సంయుక్త మీనన్ చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు డెవిల్ సినిమా తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు ఈ అమ్మడు. 