Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. రెమ్యునరేషన్‌ భారీగా పెంచిన రష్మిక.. ఎన్ని కోట్లు అంటే?

Rashmika Mandanna Remuneration: 'అసలే నేషనల్ క్రష్ అనే ట్యాగ్.. ఆపై చేతిలో ఉన్న క్రేజీ ఆఫర్స్ ..! సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ! ఇక చెప్పేదేముంది.. రష్మిక రెమ్యూనరేషన్ పెంచితే తప్పేముంది'

Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. రెమ్యునరేషన్‌ భారీగా పెంచిన రష్మిక.. ఎన్ని కోట్లు అంటే?
Rashmika
Follow us

|

Updated on: Aug 08, 2022 | 8:28 AM

Rashmika Mandanna Remuneration: ‘అసలే నేషనల్ క్రష్ అనే ట్యాగ్.. ఆపై చేతిలో ఉన్న క్రేజీ ఆఫర్స్ ..! సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ! ఇక చెప్పేదేముంది.. రష్మిక రెమ్యూనరేషన్ పెంచితే తప్పేముంది” ఇది రష్మిక రెమ్యూనరేషన్ పెంచారని వస్తున్న వార్తలపై.. ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్.. రియాక్షన్.!! ఇక వీరి రియాక్షన్ పక్కకు పెడితే.. రష్మిక రెమ్యూనరేషన్ చుక్కలను తాకుతుందనేది ఇప్పుడో సెన్సేషన్. కన్నడ నాట హీరోయిన్ గా అడుగుపెట్టి.. తెలుగు నాట ఛలో సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన రష్మిక బేబీ.. రీసెంట్ పాన్ ఇండియన్‌ హిట్ పుష్ప సినిమాతో.. నేషనల్ క్రష్ గా మారిపోయింది. నార్త్‌లోనూ.. క్రేజీగా సినిమా ఆఫర్లను పట్టేసి.. నార్త్‌ టూ సౌత్‌ షూటింగ్‌లకు అటెండ్‌ అవుతూ.. అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎలాగూ.. ఆకట్టుకుంటూనే ఉన్నా.. కదాని.. తాజాగా తన రెమ్యూనరేషన్ ను కూడా పెంచారట రష్మిక.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

కాగా పుష్ప సినిమా ముందు వరకు 2 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్న ఈ బ్యూటీ.. ఆ సినిమా హిట్ తరువాత.. తన రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచేసిందట. హిందీ సినిమాలకు 4 కోట్లని.. తెలుగు సినిమాలకు 3 కోట్లను సెపరేట్‌ గా రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేశారట ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం రష్మికకు పాన్‌ ఇండియాలో ఉన్న క్రేజ్‌ను చూసి అంత మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నారట. తాజాగా సీతారామం సినిమాలో ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకుంది రష్మిక. ఈ చిత్రంలో ముస్లిం యువతి అఫ్రిన్‌ పాత్రలో నటించి అభినయం పరంగా మరోసారి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప2, వారసుడు సినిమాలు ఉన్నాయి. అలాగే హిందీలో మిషన్‌ మజ్ఞు, గుడ్‌బై, యానిమల్‌ సినిమాల్లో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు