Keerthy Suresh: పెళ్లి చేసుకోబోతున్న కీర్తి సురేష్.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మహానటి ? ..
ఇటీవల హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో గాసిప్‌లు, పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. ఎక్కడో దొరికిన సమాచారం తీసుకుని నెట్టింటే పెళ్లి బాజాలు మోగిస్తున్నాయి. తాజాగా సౌతిండియన్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేశ్‌పై మళ్లీ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి.