Avika Gor: సౌత్ మూవీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అవికా.. బాలీవుడ్ బెటర్ అంటూ..

Updated on: Jun 14, 2023 | 6:43 AM

ఈ ఒక్క సీరియల్ తోనే ఈ చిన్నది లక్షల మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సీరియల్ వల్ల వచ్చిన పాపులారిటీతో ఈ అమ్మడు తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది.

1 / 8
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో అందరిని ఆకట్టుకుంది అవికా గోర్. ఈ ఒక్క సీరియల్ తోనే ఈ చిన్నది లక్షల మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.

2 / 8
ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సీరియల్ వల్ల వచ్చిన పాపులారిటీతో ఈ అమ్మడు తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది.

3 / 8
ఈ సినిమాతోనే యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి రాజ్ తరుణ్ తో కలిసి సినిమా చూపిస్తా మామ అనే సినిమాలో నటించింది.

4 / 8
ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో అవికాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేసినప్పటికీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేక పోయింది ఈ చిన్నది. 

5 / 8
ఇక బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాల్లో నటించింది ఈ భామ. కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా కనిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

6 / 8
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేపోటిజం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవికా టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ అటు బీ టౌన్ తో పాటు టాలీవుడ్ లోనూ ఆసక్తిగా మారాయి.

7 / 8
బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ లో నెపోటిజం కాస్త ఎక్కువగా ఉంటుందని షాక్ ఇచ్చింది అవికా. సౌత్ లో హీరోల పవర్ పైనే సినిమా నడుస్తుంది అని చెప్పుకొచ్చింది అవికా. బాలీవుడ్ సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ లేదని తెలిపింది అవికా.

8 / 8
కానీ బాలీవుడ్ లో సౌత్ సినిమాలను ఆదరిస్తారు అని కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో అవికా పై కొందరు ఫైర్ అవుతున్నారు. 