Anu Emmanuel: అను బేబీ ప్రేమలో పడిందా..? నెటిజన్లల్లో అనుమానులు రేకెత్తిస్తున్న అమ్మడి ఫోటోలు..

నాని నటించిన మజ్ను సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ అను ఇమాన్యుల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

Anu Emmanuel: అను బేబీ ప్రేమలో పడిందా..? నెటిజన్లల్లో అనుమానులు రేకెత్తిస్తున్న అమ్మడి ఫోటోలు..
Anu Emmanuel In Love With M

Updated on: Jun 27, 2021 | 10:16 AM

Anu Emmanuel : నాని నటించిన మజ్ను సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ అను ఇమాన్యుల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. మజ్ను సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకొని  తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టింది అను. ఈ మధ్య అను సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. మొదట్లో బొద్దుగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు సన్నజాజి తీగల మారింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అను అల్లు శిరీష్ శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది. అడపా దడపా గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అను.  తాజాగా మరో హాట్ ఫోటోని అనూ షేర్ చేయగా అది వైరల్ గా మారింది. తెలుపు మరియు నీలి రంగు ఫ్రాకులో అనూ అలా సొగసుగా నేలపై కూచున్న తీరు ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే ఈ మధ్య అను వరుసగా ఫోటోలు పోస్ట్ చేస్తూ.. ఎదో విరహవేదన లో ఉన్నానని చెప్పకనే చెప్తుంది అను. అయితే అను ఫోటోలను చూసిన నెటిజన్లు అమ్మడు ప్రేమలో పడిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సహజీవనం నేపథ్యంలో అనూ `ప్రేమ కాదంట` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన రొమాంటిక్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandini Rai Dance: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్

khiladi : తుది దశకు చేరుకున్న మాస్ మహారాజా మూవీ షూటింగ్… దుబాయ్ కు పయనంకానున్న ఖిలాడి టీమ్

Rare photo : మొదటి సినిమాతోనే ఫిదా చేసిన హైబ్రీడ్ పిల్ల.. సింగిల్ పీస్ చిన్నప్పటి ఫోటో.. గుర్తు పట్టారా..

 

Loading...
Unable to load recommendations.
Follow Us