Dhamaka: మాంచి మసాలాతో వచ్చేస్తున్న మాస్ మహారాజ.. ‘ధమాకా’ ట్రైలర్ వచ్చేస్తోంది..

తాజాగా మాస్ మహారాజా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాజాగా ధమాకా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

Dhamaka: మాంచి మసాలాతో వచ్చేస్తున్న మాస్ మహారాజ.. ‘ధమాకా’ ట్రైలర్ వచ్చేస్తోంది..
Raviteja
Follow us

|

Updated on: Dec 11, 2022 | 12:42 PM

మాస్ మాహరాజా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ధమాకా సినిమా చిత్రీకరణ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దంగా ఉండగా.. టైగర్ నాగేశ్వర రావు, రావణసుర చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టేశారు మేకర్స్. తాజాగా మాస్ మహారాజా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాజాగా ధమాకా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రవితేజ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఈసినిమానే కాకుండా.. రవితేజ ప్రస్తుతం రావణసుర, టైగర్ నాగేశ్వర రావు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు