AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 పీలింగ్స్‌ పాటకు 80 ఏళ్ల బామ్మ స్టెప్పులు.. రష్మికకు ఏ మాత్రం తగ్గట్లేదుగా.. వీడియో చూశారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప 2. గతేడాది డిసెంబర్ 05న విడుదలైన ఈ సినిమా కలెక్షన్లలో బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టేసింది. సినిమా రిలీజై నెలరోజులు గడుస్తున్నా ఇంకా పుష్ప 2 ఫీవర్ మాత్రం తగ్గడం లేదు.

Pushpa 2: పుష్ప 2 పీలింగ్స్‌ పాటకు 80 ఏళ్ల బామ్మ స్టెప్పులు.. రష్మికకు ఏ మాత్రం తగ్గట్లేదుగా.. వీడియో చూశారా?
Pushpa 2 Song
Basha Shek
|

Updated on: Jan 10, 2025 | 7:33 AM

Share

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రభాస్ బాహుబలి 2 రికార్డును అధిగమించింది. సినిమా రిలీజై నెలరోజులు గడుస్తున్నా చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, డైలాగులు, పాటలు బాగా హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా పీలింగ్స్ పాటకు బాగా క్రేజ్ వచ్చింది. ఇందులో బన్నీ, రష్మిక వేసిన మాస్ స్టెప్పులు ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ పాట మోత మోగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఒక వృద్ధురాలు పీలింగ్స్ పాటకు స్టెప్పులేశారు. రష్మికను మ్యాచ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. యువకుడితో పోటీ పడుతూ బామ్మ చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘బామ్మ గారు ఈ వయసులోనే ఇలా చేస్తున్నారంటే .. యంగ్ ఏజ్ లో ఏ రేంజ్ డ్యాన్స్ వేసి ఉంటుందో ‘ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో మెప్పించాడు. వీరితో పాటు సునీల్, అనసూయ, జగపతి బాబు, తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కాగా త్వరలోనే పుష్ప 2 రిలోడెడ్ వర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఇందులో సుమారు 20 నిమిషాల అదనపు సీన్స్ ను జోడించారు.

ఇవి కూడా చదవండి

పీలింగ్స్ పాటకు వృద్ధురాలి డ్యాన్స్..

1800 కోట్ల కు పైగా కలెక్షన్లు..బాహుబలి 2 ను బీట్ చేసిన పుష్ప 2..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి