AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని ఆ కథను రూ. 50 లక్షలకు కొన్నాడట..!

యంగ్ హీరో నాని ఇప్పుడు టాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలే ఆయన నిర్మించిన ‘హిట్’ మూవీ రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. కాగా నాని ఇప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తీస్తోన్న “V” సినిమాలో నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. మరోవైపు ‘టాక్సీవాలా’ ఫేమ్  రాహుల్​ సంకృత్యాన్  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే మూవీలో నటించనున్నాడు. “V” […]

నాని ఆ కథను రూ. 50 లక్షలకు కొన్నాడట..!
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2020 | 7:25 AM

Share

యంగ్ హీరో నాని ఇప్పుడు టాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలే ఆయన నిర్మించిన ‘హిట్’ మూవీ రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. కాగా నాని ఇప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తీస్తోన్న “V” సినిమాలో నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. మరోవైపు ‘టాక్సీవాలా’ ఫేమ్  రాహుల్​ సంకృత్యాన్  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే మూవీలో నటించనున్నాడు. “V” షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మే నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే నాని నటిస్తోన్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.  ఈ సినిమా కథను న్యాచురల్ నాని రూ.50 లక్షలు పెట్టి కొన్నాడని ఫిల్మ్ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి దగ్గర ఈ కథను కొన్నట్లు తెలుస్తోంది. స్టోరీ థీమ్ కొత్తగా అనిపించడంతో,  నాని పెద్ద మొత్తం ఇంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు వెనకాడలేదట. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మూవీ వర్గాల నుంచి అఫిషియల్ ప్రకటన రావాల్సిందే.

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు