AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాప్ దర్శకుడికి కెరీర్‌కి అనుష్క బూస్టప్..!

స్వీటీ అనుష్క చిత్ర పరిశ్రమలో 15 ఏళ్లు కంప్లీట్ చేసింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండస్ట్రీ పెద్దలు ఆమె మంచితనాన్ని, నటనాశక్తిని బహిరంగ వేదికగా ఆడియెన్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు స్వీటిలోని సేవాగుణాన్ని సైతం బయటపెట్టేశారు. దీంతే అనుష్క అంటే పాజిటీవ్ ఇంపాక్ట్ మరింత పెరిగిపోయింది. ‘భాగమతి’ తర్వాత ఈ సీనియర్ నటి హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నిటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరిట ఈ చిత్రం రిలీజ్ కానుంది. […]

ప్లాప్ దర్శకుడికి కెరీర్‌కి అనుష్క బూస్టప్..!
Ram Naramaneni
|

Updated on: Mar 14, 2020 | 7:59 PM

Share

స్వీటీ అనుష్క చిత్ర పరిశ్రమలో 15 ఏళ్లు కంప్లీట్ చేసింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండస్ట్రీ పెద్దలు ఆమె మంచితనాన్ని, నటనాశక్తిని బహిరంగ వేదికగా ఆడియెన్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు స్వీటిలోని సేవాగుణాన్ని సైతం బయటపెట్టేశారు. దీంతే అనుష్క అంటే పాజిటీవ్ ఇంపాక్ట్ మరింత పెరిగిపోయింది. ‘భాగమతి’ తర్వాత ఈ సీనియర్ నటి హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నిటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరిట ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే తాజాగా ఓ ప్లాప్ డైరెక్టర్ కు అనుష్క తన నెక్ట్స్ చిత్రాన్ని ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ కిషన్, రెజినా జంటగా 2014లో ‘రా రా కృష్ణయ్య’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆ చిత్ర దర్శకుడు మహేష్‌కి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు.  దాదాపు ఆ మూవీ రిలీజైన ఆరేళ్ళ తరువాత ఆయనక అనుష్క శెట్టిని..అద్భుతమైన కథతో ఇంప్రెస్ చేశారనే టాక్ నడుస్తోంది. దీంతో స్వీటీ స్ట్రిప్ట్ ఫుల్‌గా సిద్దం చేస్కోని మూవీ రెడీ అయిపోమని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు