Cinema: కొత్త లుక్కులతో కిక్కెక్కిస్తున్నారు.. ప్రయోగాల బాటలో కోలీవుడ్ హీరోస్

కథల విషయంలోనే కాదు.. లుక్ విషయంలో కూడా వేరియేషన్ చూపిస్తున్నారు కోలీవుడ్ (Kollywood) హీరోస్‌. రెగ్యులర్ లుక్‌తో బోర్ కొట్టించకుండా ఒక్కో సినిమాకు ఒక్కో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు ప్రీపేర్ అవుతున్నారు. ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న హీరోలందరూ...

Cinema: కొత్త లుక్కులతో కిక్కెక్కిస్తున్నారు.. ప్రయోగాల బాటలో కోలీవుడ్ హీరోస్
Kollywood
Follow us

|

Updated on: Jul 16, 2022 | 9:56 PM

కథల విషయంలోనే కాదు.. లుక్ విషయంలో కూడా వేరియేషన్ చూపిస్తున్నారు కోలీవుడ్ (Kollywood) హీరోస్‌. రెగ్యులర్ లుక్‌తో బోర్ కొట్టించకుండా ఒక్కో సినిమాకు ఒక్కో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు ప్రీపేర్ అవుతున్నారు. ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న హీరోలందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. విక్రమ్ (Vikram) సినిమాలో మూడు నాలుగు నిమిషాలే తెర మీద కనిపించిన సూర్య ఆ క్యారెక్టర్ కోసం చాలా వర్కవుట్ చేశారు. రూత్‌ లెస్‌ కిల్లర్‌గా కనిపించేందుకు థిక్ బియర్డ్‌తో రఫ్ అండ్‌ టఫ్‌గా రెడీ అయ్యారు. దాదాపు ఇదే లుక్‌తో బాలా సినిమా అచలన్‌లోనూ కనిపించబోతున్నారు సూర్య. ఆకాశం నీ హద్దురా సినిమాలో 80స్‌ కామన్‌ మ్యాన్‌గా కనిపించిన ఈ స్టార్ హీరో తరువాత జై భీమ్ (Jai Bhim) కోసం లాంగ్ హెయిర్‌తో సిన్సియర్ అండ్ సీరియస్ లుక్‌కి మారిపోయారు. అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నారు సూర్య. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ లుక్‌లో కనిపించేందుకు ట్రై చేస్తున్నారు.

కమల్‌ హాసన్‌ కూడా లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విక్రమ్‌ సినిమాలో స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన యూనివర్సల్ స్టార్‌, నెక్ట్స్ ఇండియన్ 2 కోసం ఏజ్‌ ఓల్డ్ గెటప్‌లోకి మారిపోతున్నారు. ఆ తరువాత శభాయ్‌ నాయుడు సినిమాలో మిడిల్ ఏజ్‌ ఫన్నీ మ్యాన్‌గా కనిపిస్తారు కమల్‌. ఇక అజిత్ కూడా లుక్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. రీసెంట్‌గా వeలిమైలో క్లీన్‌ షేవ్‌తో సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించిన అజిత్… నెక్ట్స్ మూవీలో థిక్ అండ్‌ లాంగ్ బియర్డ్‌తో స్టైలిష్‌ యాక్షన్‌ స్టార్‌గా కనిపించబోతున్నారు.

పెద్దగా లుక్ విషయంలో డిఫరెన్స్‌ చూపించకపోయినా మేనరిజమ్స్‌తోనే వేరియేషన్స్ చూపిస్తున్నారు దళపతి విజయ్‌. లుక్‌ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయకపోయినా ఒక్కో సినిమాకు ఒక్కో డిఫరెంట్ మేనరిజంతో సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న వారసుడు సినిమాలోనూ అలాంటి ఓ డిఫరెంట్ మేనరిజం ఆడియన్స్‌ను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు విజయ్‌ ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టెన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?