Shilpa Shetty Yoga Tips: మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా.. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ టిప్స్ పాటించాల్సిందే..

Shilpa Shetty Yoga Tips: బాలీవుడ్ ఫిట్ బ్యూటీ, యోగా ట్రైనర్ శిల్పా శెట్టి ఒత్తిడి అధిగమించేందుకు అభిమానులకు చిట్కాలు అందించింది. సోషల్

Shilpa Shetty Yoga Tips: మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా.. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ టిప్స్ పాటించాల్సిందే..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:06 AM

Shilpa Shetty Yoga Tips: బాలీవుడ్ ఫిట్ బ్యూటీ, యోగా ట్రైనర్ శిల్పా శెట్టి ఒత్తిడి అధిగమించేందుకు అభిమానులకు చిట్కాలు అందించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో తరుచుగా టచ్‌లో ఉండే హీరోయిన్..లాక్ డౌన్‌తో ఏడాది కాలంగా ఒత్తిడికి లోనవుతున్నామని..డిప్రెషన్‌ను అధిగమించేందుకు ఉత్తమ మార్గం యోగా చేయడమే అని తెలిపింది.

నౌకాసనం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెప్పింది. ఈ ఆసనం శరీరం ఎదుర్కొనే అనేక సమస్యల నుంచి దూరం చేస్తుందని సూచించింది. కోర్, హిప్ ఫ్లెక్సర్లను బలోపేతం చేసేందుకు సహాయపడుతుందని, కీళ్లు, కాళ్ల ఫ్లెక్సిబిలిటీని, బలాన్ని మెరుగుపరుస్తుందని తెలిపింది. ఉదర అవయవాలను స్టిమ్యులేట్చే స్తుందని.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్పింది. అదే సమయంలో శరీర స్థిరత్వాన్ని ఇంప్రూవ్ చేస్తుందని పేర్కొంది. ప్రస్తుతం శిల్పా ప్రియదర్శన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘హంగామా 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..