AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni: షాకింగ్.. ఆ మూవీ నుంచి సమంత తప్పుకుందా..!

గతేడాది వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న సమంత.. ఈ ఏడాది జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే తమిళ్‌లో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కబోతోన్న

Samantha Akkineni: షాకింగ్.. ఆ మూవీ నుంచి సమంత తప్పుకుందా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 08, 2020 | 4:35 PM

Share

గతేడాది వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న సమంత.. ఈ ఏడాది జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే తమిళ్‌లో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కబోతోన్న ‘కాటు వాకుల రెండు కాదల్’ సినిమాలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా సమంత తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీలో నయనతార మరో హీరోయిన్‌గా నటిస్తోంది. నయనతార, సమంతలు ఇద్దరూ ఓ సినిమాలో కలిసి నటించడం ఇదే తొలిసారి. ఇక ఈ మూవీకి దర్శకుడైన విఘ్నేష్ శివన్, నయనతార ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో విఘ్నేష్ నయన్‌కే కాస్త ఎక్కువ నిడివిని ఇచ్చారట. ఈ విషయంలో హర్ట్ అయిన సమంత.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు సమంత గర్బం దాల్చిందని.. అందుకే ఈ మూవీ నుంచి తప్పుకుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ మూవీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సమంత తప్పుకోలేదని, ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఆమె చాలా ఉత్సాహంగా ఉందని తెలుస్తోంది. మరి అసలు ఈ మూవీలో సమంత ఉందా..? తప్పుకుందా..? సమంత ప్రెగ్నెన్సీ విషయంలో జరుగుతోన్న ప్రచారంలో నిజమెంత..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read This Story Also: మారుతీరావు మృతి కేసులో పలు అనుమానాలు..!

Follow Us
మెట్రోలో పాముల్లా పాకుతున్నాయి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!
మెట్రోలో పాముల్లా పాకుతున్నాయి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!
వరలక్ష్మీ వ్రతం ఎక్కడ చేస్తే మంచిది? అమ్మవారి కటాక్షం పొందాలంటే..
వరలక్ష్మీ వ్రతం ఎక్కడ చేస్తే మంచిది? అమ్మవారి కటాక్షం పొందాలంటే..
ఈ లక్షణాలతో జాగ్రత్త.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ కావొచ్చట!
ఈ లక్షణాలతో జాగ్రత్త.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ కావొచ్చట!
42 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిలా.. యశ్ సతీమణి ఫిట్‌నెస్ సీక్రెట్
42 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిలా.. యశ్ సతీమణి ఫిట్‌నెస్ సీక్రెట్
కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు?
కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు?
బంగ్లా అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్‌- 35 ఏళ్ల తర్వాత తొలి ఎన్నికలు
బంగ్లా అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్‌- 35 ఏళ్ల తర్వాత తొలి ఎన్నికలు
అడవిలో ప్రేమజంట అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..
అడవిలో ప్రేమజంట అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..
నోటికాడ ముద్దను గుంజేస్తే ఎలా ఉంటుంది ?
నోటికాడ ముద్దను గుంజేస్తే ఎలా ఉంటుంది ?
ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు..
ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు..
వరలక్ష్మీ వ్రతం విశిష్టత ఏమిటి? అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలంటే..
వరలక్ష్మీ వ్రతం విశిష్టత ఏమిటి? అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలంటే..