AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పుష్ప క్రేజ్‌కి మతిపోతోంది.. సామి సామి పాటకు రష్యన్‌ వీధుల్లో మహిళల స్టెప్పులు..

తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్‌...

Watch Video: పుష్ప క్రేజ్‌కి మతిపోతోంది.. సామి సామి పాటకు రష్యన్‌ వీధుల్లో మహిళల స్టెప్పులు..
Pushpa Viral Video
Narender Vaitla
|

Updated on: Dec 02, 2022 | 10:04 AM

Share

తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఒక్కసారి షేక్‌ చేసింది. దేశంలో విడుదలైన అన్ని భాషల్లో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఉర్రుతలుగించాయి. పుష్ప సినిమాల్లోని పాటల రీల్స్‌ ప్రపంచాన్ని ఓ ఊపుఊపాయి. విదేశీయులు సైతం పుష్ప సాంగ్‌కు స్టెప్పులు వేయడం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే పుష్ప సినిమా తాజాగా రష్యాలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 8వ తేదీన రష్యన్‌ భాషలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఇప్పటికే రష్యాకు చేరుకుంది. అల్లు అర్జున్‌, రష్మిక, సుకుమార్‌తో పాటు కొందరు చిత్ర యూనిట్ రష్యాలో ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే మాస్కోలో రష్యన్‌ లాంగ్వేజ్‌ ప్రీమియర్‌షోను నిర్వహించారు. ఈ షోకు అక్కడి సినీ లవర్స్‌ పెద్ద ఎత్తున హాజరుకావడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇక భారత్‌లో హల్చల్‌ చేసిన పుష్ప మేనియా ఇప్పుడు రష్యాలోనూ కొనసాగుతోంది. తాజాగా సామి సామి పాటకు రష్యను మహిళలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. రష్యా వీధుల్లో కొందరు మహిళలు అచ్చంగా రష్మికలాగే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పుష్ప క్రేజ్‌ చూసిన సినీ లవర్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఒక తెలుగు సినిమా ఇలా అంతర్జాతీయ స్థాయిలో సినీ లవర్స్‌ను ఆకట్టుకోవడం విశేషం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!